దసరా కి మరోసారి పోటీ పడబోతున్న చిరు – బాలయ్య

ఈ సంక్రాంతి కానుక గా వచ్చిన మన తెలుగు సినిమా ల లో మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేర్ వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ గారి వీర సింహ రెడ్డి రెండు సినిమా లు మంచి పాజిటివ్ టాక్ తో విజయాలు సాధించాయి,బాలకృష్ణ గారి వీర అభిమాని అయినా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీర సింహ రెడ్డి జనవరి 12 న రిలీజ్ అయింది. మెగాస్టార్ గారి వీర అభిమాని అయినా బాబీ దర్శకత్వం …

Read more